Telugu Quotations3
Taslima Nasrin
- నేటి ప్రపంచంలో మనం ఆర్ధికాభివృద్ధి చూస్తున్నామే తప్ప విజ్ఞ్జానాభివృద్ధిని కాదు.
- మోటార్ సైకిల్ నడిపే పురుషునికి హెల్మెట్ తప్పనిసరి చేశారు. మరి వెనుక కూర్చునే మహిళల విషయంలో మాత్రం ప్రభుత్వాలకు బాధ్యత లేదా?
----@@@----
George Washington
- నేను సాధించిన విజయాలన్నీ అమ్మ నేర్పించిన విద్య నుంచి నేర్చుకున్నవే.
------@@@-----
Joseph Chilton Pearce
- గొప్ప పనిలో రాణించాలంటే తప్పు చేస్తామేమోనన్న భయాన్ని వదులుకోవాలి.
------@@@------
Chili Davis
- మనిషిలో ఎదుగుదల రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి ప్రకృతి సిద్దమైనది.. ఇంకొకటి ప్రయత్నంతో జరిగేది.
------@@@------
William Makepeace Thaceray
- నువ్వు నావైపు చూస్తే, నువ్వు నా గురించి మాట్లాడితే అదే నాకు స్వర్గం.
No comments:
Post a Comment