Telugu Quotations4
Walter Savage Landor
- మానవత్వాన్ని మించిన దైవత్వం భూమి మీద మరొకటి లేదు.
------@@@-----
Helen Hayes
- మనం ప్రత్యేకమైన వ్యక్తులను తలచుకుంటూ ఉంటాం. మనం కూడా ఎవరో ఒకరికి ప్రత్యేకమేనన్న వాస్తవాన్ని మరిచిపోతుంటాం.
-----@@@-----
Fred R Barnard
- ఒక చిత్రం వెయ్యి మాటలతో సమానం.
----@@-----
Groucho Marx
- నువ్వు నిజాయితీగా వుండి మంచి మానవ సంబంధాలు కొనసాగించినపుడే జీవితం ఆనందంగా ఉంటుంది.
-----@@@-----
Khalil Gibran
- ఇష్టం లేని పని చెయ్యడం కన్నా వదిలివేయడమే మనసుకు సంతృప్తినిస్తుంది.
No comments:
Post a Comment