జాండ్రపేట గ్రామప్రజలకు శుభవార్త..!

JYOTHI SAMBARAM IMAGES


సృష్టి కారకుడైన బ్రహ్మ విశ్వ సృష్టికి ఉపక్రమించి పంచ భూతములను తద్వారా దేవ, దానవ, మానవ, పశు పక్ష్యాది జీవ రాశులను సృజించెను.ఆ జీవరాసులలో పశు పక్ష్యాదులు ఎదుగుతూ దేహాభిమానము లేక సిగ్గు తెలియక నగ్నముగా సంచరించు చున్నవి. కాని బుద్ధి జీవులైన దేవ, దానవ, మానవ జాతులు దిగంబర సంచారము చూసి బ్రహ్మ కడుపు జుగుప్స పొంది మిక్కిలి భాదతో దేహ ఆచ్చాదనకు అవసరమైన వస్త్రమును తయారుచేయుటకు సిద్దపడెను. అయితే ఎంత ప్రయత్నించినా బ్రహ్మకు వస్త్రోత్పత్తి సాద్యము కాలేదు. దీనితో బ్రహ్మ కైలాసమునకేగి సృష్టి లోపమును నివేదించగా ఆ పరమేశ్వరుడు తరునోపాయముగా "దేవల మహర్షి" అనే దివ్య పురుషుని సృష్టించి ఆ మహాత్ కార్యమును ఆప్పగించెను. అంతట ఆ దేవల మహర్షి వస్త్రమును సృష్టించి, లోకమునకు అందించి సర్వ లోకాలకు నాగరికత నేర్పించెను. ఆ విధముగా మానరక్షణకు వస్త్ర సూత్ర సృష్టి చేయుట చేత "దేవలమను బ్రహ్మ " గా కీర్తింపబడెను. ఆ దివ్య పురుషుని వంశ శంభుతలే మన దేవాంగులు. మన దేవాంగులను పూర్వము "దేవ బ్రాహ్మణులూ" అని కూడా పిలిచేవారు

Monday, July 17, 2017

Vinay Kumar Vutti




Hi Friends,
Good Morning...

పక్షుల పలకరింపుల పరవశాన...
చల్లని పవనసమీర సమోహనాన..
కమ్మని కలవరింతల మేల్కొలుపుగా
పడిలేచే ఈ పరుగుల ప్రపంచానికి శుభోదయం...!!!





"కోడి కూసేవేళ కమ్మని కలలకి సెలవిక పలికి
చల్లని చిరుగాలులకి చిరునవ్వు లు జతచేసి
విరబూసిన కుసుమంలా పరిమళాలు పంచుతూ..
వసివాడని రవికిరణంలా హయిగా సాగిపో నేస్తం..."
శుభోదయం...!!!





TITAN తలుపులు తీసిన ఈ సమయాన
Time well ఆనందాల అంచుల దాకా...
Sonata సొగసుల సొయగాల ప్రకృతి మేళవింపులొ...
Fast track పరుగుల లొకం లో...
HMT హయిగోలిపే చిరునవ్వుల తో... సాగిపోండి నేస్తం...




------@@@@------



ఆకాశమంత ప్రేమని పంచే ప్రతిఒక్కరికీ అంకితం చేస్తూ....

"నన్ను చూడని నీ కనులని చూస్తూనే ఉంటా...
నా కోసం వేతికే నీ కనులు కనపడేవరకు...

నన్ను తిట్టుకున్న నీపెదవిని చూసి నవ్వుతూనే ఉంటా...
నన్ను చూసి నీ చిరునవ్వులు వికసించేవరకు..

నన్ను వేదించే నామనసు పరుగు ఆపింది..
నాకోసం పరితపించే నీమనసుని చూశాక..

నువ్వు వస్తే చాలు.. నిన్ను నాలో నన్నుగా చూసుకుంటా..

నువ్వు వస్తే చాలు.. నన్ను నేను మరచిపోతా..."

వస్తావా చెలి....!




----------@@@---------

ఆకలి,దప్పికలన్ని "అల్లా"కి వదిలేసి
పేద,దనిక ఒక్కటై దాత్రుత్వం చాటుకుంటు..
మతమన్నది మరచి మానవత్వంతో ఎదిగి..
పరిమళిస్తుంది స్నేహబంధం..అత్తరు ఆలింగనాలతో...
కోత్త బట్టల హంగులతో..
కమ్మని "ఖీర్" కబురులతో...
బెట్టు చేస్తున్న "బిర్యాని" పలుకులు
సడిచేయని "సేమ్యా" చేస్తుంది ఏదోమాయ..
వచ్చింది..వచ్చింది.. పండుగ..
"రంజాన్" మోగించింది సంతోషాల నగారా..

మిత్రులందరికీ.. "రంజాన్" శుభాకాంక్షలు.







గరం మసాలా ఘుమఘుమలు..
అల్లం,వెల్లులి అల్లికలు...
వేడిగారెల ఊరింపులు..
బెట్టు చేస్తున్న బిర్యానీ పలుకులు..
మత్తు చుక్కల మౌన విహరాలు..
ఎక్కువైతే తప్పటడుగులు..
నిన్న ఓడిన కోడి కాసేపట్లొ పంటీకింద పకోడి..
కనుల విందు కనుమ...
కళ్ళ ముందునిలిచిందమ్మ....
Happy KANUMA for all ur Family members nd friends..





No comments:

Post a Comment