జాండ్రపేట గ్రామప్రజలకు శుభవార్త..!

JYOTHI SAMBARAM IMAGES


సృష్టి కారకుడైన బ్రహ్మ విశ్వ సృష్టికి ఉపక్రమించి పంచ భూతములను తద్వారా దేవ, దానవ, మానవ, పశు పక్ష్యాది జీవ రాశులను సృజించెను.ఆ జీవరాసులలో పశు పక్ష్యాదులు ఎదుగుతూ దేహాభిమానము లేక సిగ్గు తెలియక నగ్నముగా సంచరించు చున్నవి. కాని బుద్ధి జీవులైన దేవ, దానవ, మానవ జాతులు దిగంబర సంచారము చూసి బ్రహ్మ కడుపు జుగుప్స పొంది మిక్కిలి భాదతో దేహ ఆచ్చాదనకు అవసరమైన వస్త్రమును తయారుచేయుటకు సిద్దపడెను. అయితే ఎంత ప్రయత్నించినా బ్రహ్మకు వస్త్రోత్పత్తి సాద్యము కాలేదు. దీనితో బ్రహ్మ కైలాసమునకేగి సృష్టి లోపమును నివేదించగా ఆ పరమేశ్వరుడు తరునోపాయముగా "దేవల మహర్షి" అనే దివ్య పురుషుని సృష్టించి ఆ మహాత్ కార్యమును ఆప్పగించెను. అంతట ఆ దేవల మహర్షి వస్త్రమును సృష్టించి, లోకమునకు అందించి సర్వ లోకాలకు నాగరికత నేర్పించెను. ఆ విధముగా మానరక్షణకు వస్త్ర సూత్ర సృష్టి చేయుట చేత "దేవలమను బ్రహ్మ " గా కీర్తింపబడెను. ఆ దివ్య పురుషుని వంశ శంభుతలే మన దేవాంగులు. మన దేవాంగులను పూర్వము "దేవ బ్రాహ్మణులూ" అని కూడా పిలిచేవారు

Saturday, November 16, 2013

శ్రీ శిరిడి సాయి బాబా మందిరము

శ్రీ  శిరిడి సాయి బాబా మందిరము

పంచాయతి ఆఫీసు వెనుక , నేతాజీ నగర్ , దేవాంగ పురి(జాండ్రపేట )-523165
చీరాల మండలం , ప్రకాశం జిల్లా . రి .నెంబర్ :-1069/06
---------------------------------@@@-------------------------------




అనంత కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోకిరాజ పరబ్రహ్మ
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయి నాధ్ మహారాజ్ కి  జై జై

సాయి భక్తులకు విజ్ఞప్తి  ...!  

              జాండ్రపేట గ్రామములో వేంచేసి ఉన్న  షిరిడి సాయిబాబా విగ్రహ ప్రతిష్ట అయి ఉన్నది,   గుడి అభివృద్ధి కొరకు సాయి భక్తుల వద్ద  నుంచి విరాళములు  స్వీకరిస్తున్నాముకావున మీకు తోచిన ధన / వస్తు సహాయముతో సాయిబాబా మందిరమును అభివృద్ధి  చేసి శ్రీ సాయిబాబా కృపకు పాత్రులు  కావలసినదిగా కోరుచున్నాము...




-: Bank Information :-


Account Name: MISS SRI SHIRIDI SAI BABA MANDIRANIRMAMU MARIYU ABHIVRUDHI SANGHAM

Bank Name: Andhra Bank

Account number: 092710011007898

IFC CODE : ANDB0000927

       Branchi : JANDRAPETA,  




1.  Dr. Gutti. Venkata Rao  Ph.9948792599
   9391620919

2.  Siddhi .Bucheswara Rao Ph.9885964533
    9848814282

3.  Prudivi .koti nageswara Rao ph. 9848814282


4.  Himakar.Vutti  Ph.9985995691(Help Line)










More Images: 1 2

No comments:

Post a Comment